PATTABHISHEKA MAHOTSAVAM HELD AT CHANDRAGIRI TEMPLE_ ఏప్రిల్‌ 26న  ”భక్తులతో భవదీయుడు ”
By TTD News On 24 Apr, 2019 At 09:40 PM | Categorized As Temple News

Chandragiri, 24 Apr. 19: The coronation ceremony of Sri Ramachandra Murthy in Sri Kodanda Namalayan was observed on Wednesday evening in ceremonious manner.

Sri Sita Lakshmana Anjaneya sametha Ramachandra Murthy was seated on special platform while the kankanabhattar sri Krishna swamy performed the ceremony. The Pattabhisheka Mahotsava episode was rendered eloquently by Sri Arya Swamy which impressed the devotees.

After the completion of ceremony, DyEO Sri Subramanyam thanked all the departments who made arrangements and contributed towards the successful conduct of annual brahmotsavams in a big manner. He also thanked all the local devotees who made the event a grand success with their enthusiastic participation.

AEO Sri Nagaraju, DyEE Ms.Ramadevi and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఏప్రిల్‌ 26న  ”భక్తులతో భవదీయుడు ”

ఏప్రిల్‌ 24, తిరుపతి, 2019: తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఏప్రిల్‌ 26వ తేదీన ”భక్తులతో భవదీయుడు” కార్యక్రమం జరుగనుంది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అందుబాటులో ఉంటారు. భక్తులు ఫోన్‌ ద్వారా నేరుగా జెఈవో గారికి సూచనలు, సలహాలు అందించవచ్చు. ప్రతినెలా మూడో శుక్రవారం ఈ కార్యక్రమం జరుగనుంది. ఐతే, ఒంటిమిట్ట బ్రహ్మూెత్సవాల నేపథ్యంలో ఈ నెల మూడో శుక్రవారం బదులు నాలుగో శుక్రవారం జరుగనుంది.   ఇందుకోసం భక్తులు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు : 0877-2234777.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కపిలేశ్వరాలయం, శ్రీకోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం, నారాయణనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయం తదితర టిటిడి స్థానికాలయాలు, తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం, సత్రాల్లో సౌకర్యాలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడమైనది. తద్వారా భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవకాశముంటుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v