POURNAMI GARUDA SEVA AT TIRUMALA ON OCTOBER 1 _ అక్టోబ‌రు 1న తిరుమ‌ల‌లో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

Tirumala, 30 Sep. 20:The monthly Pournami Garuda Seva will be observed in Tirumala temple between 5pm and 6pm on Thursday.

In view of Covid restrictions, the processional deity of Lord Malayappa Swamy will be seated on Garuda Vahanam at Ranganayakula Mandapam and the seva will be observed in Ekantam.

Meanwhile, in the month of October, the Garuda Vahana Seva is slated to take place thrice.

The monthly Pournami Garuda Seva will be conducted and first and last days of October on October 1 and October 31 respectively while on October 20, the Garuda Vahana Seva will be observed in view of Navarathri Brahmotsavams.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 1న తిరుమ‌ల‌లో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

తిరుమ‌ల‌, 2020 సెప్టెంబరు 30: తిరుమ‌ల‌లో ప్ర‌తినెలా జ‌రిగే పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ అక్టోబ‌రు 1న గురువారం సాయంత్రం 5 నుండి 6 గంటల మ‌ధ్య జ‌రుగ‌నుంది. కోవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

కాగా, అక్టోబ‌రు నెల‌లో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి మూడుసార్లు గ‌రుడ‌సేవ జ‌రుగ‌నుంది. పౌర్ణ‌మి సంద‌ర్భంగా నెల ప్రారంభంలో అక్టోబరు 1న‌, చివ‌రిరోజైన అక్టోబ‌రు 31న‌, అదేవిధంగా శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా అక్టోబ‌రు 20న గ‌రుడ వాహ‌న‌సేవ నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.