POURNAMI GARUDA SEVA ON MAY 18_ మే 18న పౌర్ణమి గరుడసేవ
By TTD News On 16 May, 2019 At 04:17 PM | Categorized As Press Releases

Tirumala, 16 May 19: The monthly Pournami Garuda Seva will be observed in Tirumala on May 18 between 7pm and 9pm

Every month, in the auspicious pournami day, TTD has been conducting Pournami Garuda Seva.

Sri Malayappa Swamy will take Celestial ride on Garuda vahanam and bless the devotees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 18న పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2019 మే 16: తిరుమలలో మే 18వ తేదీ శ‌నివారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v