PRECIOUS DONATION _ శ్రీపద్మావతి అమ్మవారికి వజ్రాలు పొదిగిన బంగారు శంకు చక్రాలు విరాళం

Tiruchanoor, 22 November 2019: Diamond studded conch and disc have been donated in Tiruchanoor on Friday.

Hyderabad based philanthropist Sri Nimmagadda Ramakrishna made this largesse. He handed over the jewels to TTD EO Sri Anil Kumar Singhal.

The price of the jewels is estimated at around 23lakhs.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీపద్మావతి అమ్మవారికి వజ్రాలు పొదిగిన బంగారు శంకు చక్రాలు విరాళం

తిరుప‌తి, 2019 న‌వంబ‌రు 22: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి శుక్రవారం సాయంత్రం వజ్రాలు పొదిగిన బంగారు శంకు చక్రాలు విరాళంగా అందాయి. హైదరాబాద్ కు చెందిన భక్తుడు శ్రీ నిమ్మగడ్డ రామకృష్ణ ఈ కానుక‌ల‌ను టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు అందించారు. వీటి విలువ రూ.23.50 లక్షలు అని దాత తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.