PRESIDENT GETS WARM WELCOME AT SPRH_ పద్మావతి విశ్రాంతి భవనం చెంత భారత రాష్ట్రపతికి ఘన స్వాగతం
By TTD News On 1 Sep, 2017 At 09:42 PM | Categorized As VIP News

Tirumala, 1 September 2017: His Excellency, the honourable President of India, Sri Ramnath Kovind was given warm reception on his arrival to Sri Padmavathi Rest House in Tirumala on Friday night.

The first citizen of the country was on his two-day maiden visit to hill town. TTD EO Sri Anil Kumar Singhal, JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri A Ravikrishna were among those who welcomed the President of India with flower bouquets.

Honourable Governor of AP and TS Sri ESL Narasimhan, honourable CM of AP Sri N Chandrababu Naidu, AP Minister Sri N Amarnath Reddy, DIG Sri Prabhakar Rao, District Collector Sri Pradyumna also accompanied the honourable President.

The honourable President will have darshan of Lord Venkateswara on Saturday morning.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

పద్మావతి విశ్రాంతి భవనం చెంత భారత రాష్ట్రపతికి ఘన స్వాగతం

సెప్టెంబర్‌ 01, తిరుమల 2017: గౌరవ భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం రాత్రి కుటుంబ సమేతంగా తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనం చేరుకున్నారు. రాష్ట్రపతి వెంట గవర్నరు శ్రీ ఇ.ఎస్‌.ఎల్‌ సరసింహన్‌, గౌ|| ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, గౌ|| మంత్రివర్యులు శ్రీ అమరనాథ్‌రెడ్డి ఉన్నారు. వీరికి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు, సివిఎస్వో శ్రీఎ.రవికృష్ణ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.

జిల్లా కలెక్టర్‌ శ్రీ ప్రద్యుమ్న, తిరుపతి అర్బన్‌ ఎస్‌.పి శ్రీ అభిషేక్‌ మహంతి, డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్‌, ఎస్టేట్‌ ఆఫీసర్‌ శ్రీమతి కృష్ణభారతి, ఇతర అధికారులు ఉన్నారు.

శనివారం ఉదయం గౌ|| రాష్ట్రపతి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am