RADHA SAPTHAMI ARRANGEMENTS INSPECTED _ రథసప్తమి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సివిఎస్వో, తిరుపతి అర్బన్ ఎస్పీ

VIG AND POLIC REVIEW ON ARRANGEMENTS

Tirumala, 14 Feb. 21: As TTD is all set to observe, the one-day mega-festival, Radha Sapthami on February 19, the TTD Security and Police held a thorough inspection and reviewed on arrangements on Sunday at Tirumala.

Due to Covid lockdown during last year, TTD held all mega utsavams in Ekantam only including annual and Navarathri brahmotsavams in 2020. Even the vahana sevas were observed in Ekantam.

As the Covid restrictions have now been relaxed, TTD had decided to observe Radha Sapthami-the one day mini Brahmotsavam with the procession of Saptha Vahanas along four Mada streets, by allowing only those pilgrims who have darshan tickets. This is going to be the first mega-festival after the relaxation of Covid restrictions.

TTD CVSO Sri Gopinath Jatti along with Tirupati Urban SP Sri Venkatappala Naidu inspected the four-Mada streets, Vahana Mandapam, parking areas, etc. along with other TTD Vigilance and Police officials on Sunday in Tirumala.

REVIEW MEETING HELD

The TTD Security and Police officials later reviewed the arrangements at Annamaiah Bhavan.

They discussed in elaborate on how to verify and allow pilgrims with tickets at Alipiri itself, the security set up at various entry and exit points in galleries, barricading etc.

They also discussed the problem areas which they confronted in previous years and the solution for such issues through PowerPoint presentation.

ASP Sri Muniramaiah, DSP Sri Prabhakar, VGOs Sri Manohar, Sri Prabhakar, other police officials and TTD Vigilance and Security sleuths were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రథసప్తమి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సివిఎస్వో, తిరుపతి అర్బన్ ఎస్పీ
తిరుమల, 14 ఫిబ్ర‌వ‌రి 2021: ఫిబ్రవరి 19వ తేదీన తిరుమలలో జ‌రుగ‌నున్న రథసప్తమి పర్వదినానికి విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం ఆల‌య మాడ వీధుల్లో చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను టిటిడి  సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ  వెంకట అప్పల నాయుడుతో కలిసి ఆదివారం ప‌రిశీలించారు.
అనంతరం తిరుమలలోని అన్నమయ్య భవనంలో రథసప్తమి ఏర్పాట్లపై పోలీసు, టిటిడి విజిలెన్స్ అధికారుల సమావేశం జరిగింది.
ఇందులో రథసప్తమి పర్వదినానికి విచ్చేసే భక్తులకు భద్రతా, ట్రాఫిక్ , పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.  కోవిడ్ -19 నిబంధనల మేరకు మాడవీధుల్లో వాహన సేవలు, గ్యాలరీలోని భక్తులకు అన్నప్రసాద పంపిణీ, శానిటేషన్ తదితర అంశాలపై చర్చించారు.
అదేవిధంగా అలిపిరి వద్ద టోకెన్ల పరిశీలన, టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించే విషయమై చర్చించారు.
ఈ సమావేశంలో  తిరుమల అదనపు ఎస్పీ శ్రీ ముని రామయ్య, డిఎస్పీ శ్రీ ప్రభాకర్, విజివోలు శ్రీ ప్రభాకర్, శ్రీ మనోహర్, పోలీసు, టిటిడి విజిలెన్స్  అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.