RS.1.10CRORES DONATED TO TTD TRUSTS_ టిటిడి ట్రస్టులకు రూ. 1 కోటి 10 లక్షల విరాళం
By TTD News On 8 Feb, 2018 At 06:50 PM | Categorized As General News

Tirumala, 8 February 2018: Chairman of Chennai based Sri Chandrikananda Trust, Sri K Venkatesan has donated Rs.One crore to SV Veda Parirakshana Trust. On his behalf, the Trust representative Sri Prasanna Kumar offered donation.Earlier this trust has donated Rs.1cr to SV Veda Parirakshana Trust of TTD.

Earlier this trust has donated Rs.1cr to SV Veda Parirakshana Trust of TTD. Updated Madam

On the other hand a businessman Sri K Peddavenkateswara Rao hailing from Krishna district has donated Rs.10lakhs to SV Annaprasadam Trust on Thursday.

The DDs for both have been handef over to Tirumala JEO Sri KS Sreenivasa Raju at his Gokulam Rest House.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి ట్రస్టులకు రూ. 1 కోటి 10 లక్షల విరాళం

ఫిబ్రవరి 08, తిరుమల, 2018: టిటిడిలోని రెండు ట్రస్టులకు గురువారం రూ.1 కోటి 10 లక్షలు విరాళంగా అందింది. ఈ మేరకు దాతలు తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో గల కార్యాలయంలో జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుకు విరాళం డిడిలు అందజేశారు.

చెన్నైకి చెందిన శ్రీ గురుచంద్రిక సమితి ట్రస్టు ఛైర్మన్‌ శ్రీ కె.వేంకటేశన్‌ తరఫున ప్రతినిధి శ్రీ ప్రసన్నకుమార్‌ ఒక కోటి రూపాయల విరాళాన్ని ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు అందించారు. అదేవిధంగా, కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన వ్యాపారవేత్త శ్రీ ఖాజా పెదవేంకటేశ్వరరావు రూ.10 లక్షల విరాళాన్ని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు అందజేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `