Rs 1.11 CRORE DONATION TO TTD _ శ్రీ బాలాజి ఆరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని స్కీమ్‌కు రూ.1.11 కోట్లు విరాళం

Tirupati, 16 Mar. 20: Hyderabad Based devotee Sri B Sudhakar Reddy and Smt Neeraja Reddy donated  Rs 1.11 crore ( Rs.1,11,11,111) towards the SV Balaji Arogya Varaprasadini Trust.

He handed overed  Cheque to TTD EO Sri Anil Kumar Singhal at his chambers in TTD Administrative Building in Tirupati on Monday.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ బాలాజి ఆరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని స్కీమ్‌కు రూ.1.11 కోట్లు విరాళం

తిరుప‌తి, 16 మార్చి 2020: టిటిడి శ్రీ బాలాజి ఆరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని స్కీమ్‌కు సోమ‌వారం రూ. 1.11 కోట్లు విరాళంగా అందింది. హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ బి.సుధాక‌ర్‌రెడ్డి, శ్రీ‌మ‌తి నీర‌జ‌రెడ్డి దంప‌తులు ఈ విరాళాన్ని అందించారు.

ఈ మేర‌కు విరాళం డిడిని తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌కు అంద‌జేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.