RS 10LAKHS DONATED_ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకి రూ.10 లక్షల విరాళం
By TTD News On 19 Jun, 2019 At 06:43 PM | Categorized As General News

Tirupati, 19 Jun 19: Hyderabad based renowned medical firm Med Manor Organics has donated Rs. 10Lakhs towards Sri Balaji Arogya Varaprasadini Scheme of TTD.

The Manager of the company Sri Satyasai Prasad handed over the DD for the same to TTD EO Sri Anilkumar Singhal in the latter’s chamber at Tirupati on wednesday.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs.TIRUPATI

శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకి రూ.10 లక్షల విరాళం

తిరుప‌తి, 2019 జూన్ 19: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మెడికల్‌ కంపెనీ మెడ్‌ మనోర్‌ ఆర్గానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ బుధ‌వారం శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.10 లక్షల విరాళాన్ని అందించారు.

తిరుపతిలోని పరిపాలనాభవనంలో ఉన్న ఈవో కార్యాలయంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌కు ఆ సంస్థ మేనేజర్‌ శ్రీ ఎం. సత్యసాయి ప్రసాద్‌ ఈ మేరకు డిడిని అందజేశారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v