Rs.10LAKHS DONATED TO SVBC TRUST _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 25 Sep. 20: Hyderabad based businessman Sri Dandu Anil Kumar has donated Rs. 10lakhs to SVBC Trust on Friday.

He handed over the Cheque to the said trust through TTD Trust Board member Sri Siva Kumar.

Sri Siva Kumar inturn handed over the DD to SVBC MD and Additional EO Sri AV Dharma Reddy over the hands of Sri Sri Sri Pedda Jiyar Swamy of Tirumala in Srivari temple.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీబీసీ ట్రస్టుకు  రూ.10 ల‌క్ష‌లు విరాళం

తిరుమ‌ల‌, 2020 సెప్టెంబ‌రు 25: హైద‌రాబాద్‌కు చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ శ్రీ దండు అనిల్‌కుమార్ టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ శివ‌కుమార్ ద్వారా రూ.10 ల‌క్ష‌లు శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌కు విరాళంగా అందించారు.
తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో శుక్ర‌వారం ఉద‌యం ఈ విరాళం డిడిని శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి చేతుల మీదుగా టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డికి అందచేశారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్‌ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.