SANITIZERS, MASKS DONATED TO TTD _ టీటీడీకి శానిటైజర్లు, సోపులు, విటమిన్ టాబ్లెట్ల బహూకరణ

Tirumala, 5 Feb. 21: YV Medical Youth with the support of Sri Rajeswari Medicals from Vijayawada donated Rs.6lakhs worth Sanitizers, soaps, vitamin tablets and face shields to TTD on Friday.

They have donated the materials to TTD Trust Board Chairman Sri YV Subba Reddy at Annamaiah Bhavan in Tirumala.

YV Youth representatives Sri Chandrasekhar Reddy, Sri Sitaramanjaneyulu, Sri Suresh, TTD Health Officer Dr RR Reddy were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి శానిటైజర్లు, సోపులు, విటమిన్ టాబ్లెట్ల బహూకరణ
తిరుమల, 05 ఫిబ్ర‌వ‌రి 2021: వైవి మెడికల్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం 6 లక్షల రూపాయల విలువచేసే శానిటై జర్లు, సోపులు, విటమిన్ టాబ్లెట్లు, ఫేస్ షీల్డ్ లు  టీటీడీకి బహూకరించారు.
తిరుమల అన్నమయ్య భవన్ వద్ద  టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డికి వీటిని అందించారు. విజయవాడకు చెందిన రాజేశ్వరి మెడికల్స్ సహకారంతో వీటిని అందించామని వైవి మెడికల్ యూత్ అధ్యక్షుడు శ్రీ టి.చంద్రశేఖర్ రెడ్డి, శ్రీ జక్కా సీతారామాంజనేయులు, శ్రీ సురేష్ తెలిపారు. టీటీడీ ఆరోగ్యాధికారి డాక్టర్ ఆర్ ఆర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది