SARVABHUPALA VAHANAM CARRIES RAGHUNANDANA_ సర్వభూపాల వాహనంపై శ్రీ కోదండరామ స్వామివారు భక్తులకు కనువిందు.
By TTD News On 6 Apr, 2019 At 08:29 PM | Categorized As Brahmotsavams, Special Gallery

Tirupati, 6 Apr. 19: On the court day evening, Sri Rama room cele stil ride on Sarvabhupala vahanam as a part of the ongoing annual brahmotsavams in Sri Kodandarama Swamy temple in Tirupati.

This vahanam marks the majesty and beavery of the Universal emperor who is none other than Lord Sri Rama who won accolades for being the universal warrior.

Temple DyEO Sri EC Sreedhar, AEO Sri Tirumalaiah and other officers and huge gathering of pilgrims were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సర్వభూపాల వాహనంపై శ్రీ కోదండరామ స్వామివారు భక్తులకు కనువిందు.

తిరుపతి, 2019 ఏప్రిల్‌ 06: సర్వభూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. ”రాజా ప్రజారంజనాత్‌” అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. ఈ రాజులందరికీ రాజాధిరాజు భగవంతుడు. అందుకే సర్వభూపాలురు వాహన స్థానీయులై భగవంతుని తమ భుజస్కంధాలపై ఉంచుకుని విహరింప చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీధర్‌, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ జి.రమేష్‌, కంకణభట్టార్‌ శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ వై.రమేష్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v