SRAVANA POURNAMI AT TIRUMALA_ ఆగ‌స్టు 15న తిరుమలలో శ్రావ‌ణ‌ పౌర్ణమి గరుడసేవ
By TTD News On 14 Aug, 2019 At 04:51 PM | Categorized As Press Releases

Tirumala, 14 Aug. 19: The Garuda Seva in connection with Sravana Pournami will be observed on August 15 on Thursday evening.

Every month, the Garuda Vahana Seva is observed between 7pm and 9pm on the auspicious occasion of Pournami.

Devotees throng in large numbers to witness the Garuda Seva.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 15న తిరుమలలో శ్రావ‌ణ‌ పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2019 ఆగ‌స్టు 14: తిరుమలలో ఆగ‌స్టు 15వ తేదీన గురువారం శ్రావ‌ణ‌పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v