SRI PURANDHARA DASA STATUE GARLANDED _ శ్రీ పురందరదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

TIRUPATI, 01 FEBRUARY 2022: As part of Sri Purandhara Dasa Aradhanotsavams, the life size statue of Sri Purandhara Dasa was garlanded at Alipiri on Tuesday.

Dasa Sahitya Project Special Officer Sri PR Anandatheerthacharyulu and others were present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ పురందరదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 01: దాససాహిత్య పితామహుడు శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం ఉద‌యం అలిపిరి వద్ద గల శ్రీ పురందరదాసుల విగ్రహనికి ఘ‌నంగా పుష్పాంజలి ఘటించారు.

ముందుగా భజనమండళ్ల సభ్యులు భ‌జ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు, ఇతర ఆధికారులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.