SRIVARI UMBRELLAS ARRIVE FROM CHENNAI _ తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు

Tirumala, 10 October 2021: The Hindu Dharmartha Samiti of Chennai presented Colourful umbrellas for Garuda Seva during the ongoing annual Srivari Brahmotsavam at Tirumala on Sunday. 

 

Nine sacred umbrellas were presented by trustee of the Samiti Sri RR Gopalji to TTD Chairman Sri YV Subba Reddy and TTD EO Dr KS Jawahar Reddy in front of the Srivari temple after special pujas.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు
 తిరుమల, 2021 అక్టోబరు 10: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను ఆదివారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్‌.ఆర్‌.గోపాల్‌జి ఆధ్వర్యంలో 9 గొడుగులను తిరుమలకు తీసుకొచ్చి శ్రీవారి ఆలయం ఎదుట టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డిలకు అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.