SUPREME COURT JUDGE VISITS KAREERI ISTHI YAGASHALA_ కారీరిష్ఠి యాగ‌శాల‌ను సంద‌ర్శించిన సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌
By TTD News On 15 May, 2019 At 03:56 PM | Categorized As VIP News

Tirumala, 15 May 19: Supreme Court Judge, Justice NV Ramana visited Paruveta Mandapam on Wednesday and took part in Kareeri Isthi Yagam which has commenced on Tuesday in Tirumala.

The acharya purushas explained him the significance of Yagam which is specifically performed to have good rains in the state and in the country.

Earlier he had darshanam of Lord Venkateswara in Archana seva.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కారీరిష్ఠి యాగ‌శాల‌ను సంద‌ర్శించిన సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌

తిరుమల, 2019 మే 15: సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రంలోను, దేశంలోను సుభిక్షత నెలకొనాలని ఆకాంక్షిస్తూ తిరుమలలోని పార్వేట మండ‌పం వ‌ద్ద టిటిడి నిర్వ‌హిస్తున్న కారీరిష్టి యాగశాల‌ను బుధ‌వారం ఉద‌యం ఆయ‌న సంద‌ర్శించారు. మే 14 నుండి 18వ తేదీ వరకు ఐదు రోజులపాటు కారీరిష్ఠి యాగంను టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.

ఇందులో భాగంగా బుధ‌వారం ఉద‌యం గ‌ణ‌ప‌తి హోమం, ప‌ర్జ‌న్య హోమాలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రుత్వికులు యాగం వైశిష్ఠ్యాని న్యాయ‌మూర్తికి వివ‌రించారు. అంత‌కుముందు ఆయ‌న కుటుంబ స‌మేతంగా అర్చ‌న సేవ‌లో శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v