SRI RATAN TATA OFFERS PRAYERS IN TIRUMALA SHRINE_ శ్రీవారిని దర్శించుకున్న టాటా ట్రస్టు ఛైర్మన్‌ శ్రీ రతన్‌ టాటా
By TTD News On 31 Aug, 2018 At 04:33 PM | Categorized As VIP News

TIRUMALA, 31 August 2018: Sri Ratan N. Tata, Chairman, Tata Trusts offered prayers in the temple of Lord Venkateswara during Nijapada Darshanam on Friday morning.

At the entrance of the Srivari temple he was accorded warm welcome by Tirumala JEO Sri KS Sreenivasa Raju.

Later he offered prayers to the presiding deity of Lord Venkateswara, Vakula mata, Ananda Nilayam Vimana Venkateswara, Bhashyakarla Sannidhi and Yoga Narasimha Swamy in the Sanctum Sanctorum. After offering prayers the Vedic Pundits rendered Vedasirvachanam to the Tata Trust Chairman at Ranganayakula Mandapam. Tirumala JEO offered Lord’s silk vastram, prasadams of Lord Venkateswara.

MP Sri Kesineni Nani, Mr. R K Krishna Kumar, Trustee, Tata Trusts, Temple DyEO Sri Haridranath, Reception Officials Sri Balaji, OSD Sri Lokanadham and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న టాటా ట్రస్టు ఛైర్మన్‌ శ్రీ రతన్‌ టాటా

ఆగస్టు 31, తిరుమల 2018: టాటా ట్రస్టు ఛైర్మన్‌ శ్రీ రతన్‌ టాటా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను శ్రీ రతన్‌ టాటాకు అందించారు.

ఈ కార్యక్రమంలో ఎంపి శ్రీ కేశినేని నాని, శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v