RE TENDERS FOR FLOWER SUPPLY TO TTD LOCAL TEMPLES ON JULY 24_ ఏప్రిల్ 24న టిటిడి స్థానికాల‌యాల‌కు పుష్పాల సరఫరాకు రీటెండర్లు
By TTD News On 20 Jul, 2019 At 05:38 PM | Categorized As Press Releases

Tirupati, 20 Jul. 19: The TTD has also called for re-tenders for supply of flowers for the year 2019-20 to the TTD local temples of Sri Varadarajaswami and Sri Venugopal Swamy temples at Karvetinagaram on July 24,2019.

The tenders documents are available at office of DyEO of Sri Kodandaramaswami temple group at old SV high school on Prakasam Road and opened at 3.30 hours of July 24, 2019.

Interested persons should get the tender documents by presenting a DD drawn on Executive Officer, TTD, Tirupati till 3.00pm Of July 24,2019. For more details interested persons should contact the TTD DyEO office on 0877-2264736 for more details.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 24న టిటిడి స్థానికాల‌యాల‌కు పుష్పాల సరఫరాకు రీటెండర్లు

తిరుపతి, 2019 జూలై 20: టిటిడికి అనుబంధంగా ఉన్న స‌త్ర‌వాడ‌లోని శ్రీ క‌రివ‌ర‌ద‌రాజ‌స్వామివారి ఆల‌యం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయాలకు 2019-20 సంవత్సరానికి గాను పుష్పాల స‌ర‌ఫ‌రాకు రీటెండ‌ర్లు ఆహ్వానించ‌డ‌మైన‌ది. ఈ రెండు ఆల‌యాలు తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామాల‌యం స‌ముదాయంలో ఉన్నాయి. ఏప్రిల్ 24వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతిలోని ప్రకాశం రోడ్డులో గ‌ల‌ పాత ఎస్వీ హైస్కూల్ భవనంలోని డెప్యూటీ ఈవో కార్యాలయంలో సీల్డ్‌ టెండ‌ర్లు తెరుస్తారు.

ఆసక్తి గలవారు ”కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి” పేరిట రూ.250/- డిడి తీసి జూలై 24వ తేది మధ్యాహ్నం 3 గంటలలోపు డెప్యూటీ ఈవో కార్యాలయంలో టెండరు ఫారాలు పొందొచ్చు. మరిన్ని వివరాలకు డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని 0877-2264736 నంబరులో సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v