TIRUNINRAVUR UMBRELLAS REACH TIRUCHANOOR _ 2 గొడుగులు విరాళం

Tiruchanoor, 15 Nov. 20: The sacred umbrellas from one of the Sri Vaishnava Divyakshetrams, Tiruninravur from Tamilnadu reached Tiruchanoor on Sunday.

The representatives of Srimad Ramanuja Kainkarya Trust presented two holy umbrellas and handed over them to Tirupati JEO Sri P Basanth Kumar at Tiruchanoor temple. This Trust has been donating the umbrellas from the past 18 days on the day of Gaja Vahanam during Ammavari brahmotsavams.

TTD Ex-officio member Dr C Bhaskar Reddy was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2 గొడుగులు విరాళం
తిరుపతి, 2020 న‌వంబ‌రు 15: తమిళనాడులోని తిరునిన్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు ప్రతినిధులు 2 గొడుగులను కానుకగా అందించారు. ఈ గొడుగులను ఆలయం వద్ద జెఇఓ శ్రీ పి.బసంత్ కుమార్ కు అందించారు. వీరు 18 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల్లో గజ వాహనం రోజు గొడుగులు అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.