TTD ALLOCATES REST HOUSES ON TENDER BASIS AT TIRUMALA _ తిరుమ‌ల‌లోని అతిథి భ‌వ‌నాలను టెండ‌రు ప్రాతిప‌దిక‌న‌ దాతలకు కేటాయింపు

Tirumala, 7 Oct. 20: The various rest houses located in Tirumala were allotted to donors under Cottage Donation Scheme on tender basis on Wednesday.

As the time period for the cottage donors who have constructed these rest houses in Tirumala has expired, TTD has went ahead with calling fresh open tenders for allotment of these cottages in a transparent manner.

The details of the donors and the rest houses allotted in the tender process as stated below-

– Sripati Rest House-Rs.7.11cr to Phoenix Power Infra Limited, Hyderabad

–  Vidyasadan-Rs.7.89cr to Joopalli Syam Rao, Hyderabad

– Snehalatha-Rs.7.87cr to Picchammai Educational and Charitable Trust, Chennai

– Karam Nivas-Rs.6.80cr to Bhudati Lakshmi Narayana, Hyderabad

–  Vakula-Rs.6.50cr to Rajesh Sharma, Mumbai

– Gumble-Rs.5.99cr to Smt S Bhagyasri, Chennai

– Sri Niketan-Rs.5.98cr to Sri Sharathchandra Reddy, Hyderabad

– Godavari-Rs.5.5cr to Mega Engineering and Infrastructure Limited, Hyderabad

– Lakshmi Nilayam-Rs.5.25cr to Apcons Infrastructure, Mumbai

– Balaji Kuteer-Rs.5.11cr to Sri Om Prakash Agarwal, Hyderabad

–  Shanti Sadan-Rs.5cr to MS Raksharamaiah, MS Sundar Ram of Bengaluru

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లోని అతిథి భ‌వ‌నాలను టెండ‌రు ప్రాతిప‌దిక‌న‌ దాతలకు కేటాయింపు
తిరుమల, 2020 అక్టోబరు 07: తిరుమ‌ల‌లో వివిధ ప్రాంతాల‌లోని అతిథి భ‌వ‌నాల‌ను కాటేజి డోనే‌ష‌న్ స్కీమ్‌ కింద టెండ‌ర్లు దాఖ‌లు చేసిన దాత‌ల‌కు కేటాయింపు ఖ‌రారు అయింది. గ‌తంలో అతిథి భ‌వ‌నాలు నిర్మించిన దాత‌లకు నిర్థారించిన‌ కాల ప‌రిమితి ముగియ‌డంతో టిటిడి టెండ‌ర్లు ఆహ్వానించింది.  ఆ మేర‌కు
–    శ్రీ‌ప‌తి విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 7.11 కోట్ల‌తో ( 7 కోట్ల 11 ల‌క్ష‌లు) హైద‌రాబాద్‌కు చెందిన ఫోనిక్స్ ప‌వ‌ర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌,
–    విద్యాస‌ద‌న్ విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 7.89 కోట్ల‌తో ( 7 కోట్ల 89 ల‌క్ష‌లు) హైద‌రాబాద్‌కు చెందిన జూప‌ల్లి శ్వామ్‌రావు,
–     స్నేహ‌ల‌త విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 7.87 కోట్లతో ( 7 కోట్ల 87 ల‌క్ష‌లు) చెన్నైకి చెందిన పిచ‌మ్మై ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్,
–       కార‌మ్ నివాస్  విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 6.8 కోట్ల‌తో ( 6 కోట్ల 80 ల‌క్ష‌లు) హైద‌రాబాద్‌కు చెందిన భూదాతి ల‌క్ష్మీ నారాయ‌ణ,
–      వ‌కుళా విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 6.5 కోట్ల‌తో ( 6 కోట్ల 50 ల‌క్ష‌లు) ముంబాయికి చెందిన రాజేష్ శ‌ర్మ .
–      గంబెల్ విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ.5.99 కోట్ల‌తో ( 5 కోట్ల 99 ల‌క్ష‌లు) చెన్నైకి చెందిన శ్రీ‌మ‌తి ఎస్‌.భాగ్య‌శ్రీ
–       శ్రీనికేతన్  విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 5.98 కోట్ల‌తో ( 5 కోట్ల 98 ల‌క్ష‌లు 50 వేలు) హైద‌రాబాద్‌కు చెందిన శ‌ర‌త్ చంద్ర రెడ్డి,
–       గోదావ‌రి విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 5.5 కోట్ల‌తో ( 5 కోట్ల 50 ల‌క్ష‌లు) హైద‌రాబాద్‌కు చెందిన మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్‌,
–       ల‌క్ష్మీ నిల‌యం విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 5.25 కోట్లతో ( 5 కోట్ల 25 ల‌క్ష‌లు) ముంబాయికి చెందిన అఫ్‌కాన్స్ ఇన్ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్,
–        బాలాజి కుటిర్ వి‌శ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 5 కోట్ల‌తో ( 5 కోట్ల 11 వేలు) హైద‌రాబాద్‌కు చెందిన ఓం ప్ర‌కాష్ అగ‌ర్వాల్ ,
–       శాంతి స‌ద‌న్ విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 5 కోట్ల‌తో బెంగుళూరుకు చెందిన ఎమ్‌.ఎస్‌.ర‌క్ష‌రామ‌య్య‌, ఎమ్‌.ఎస్‌. సుంద‌ర్ రామ్‌‌ల‌కు అధికారులు టెండ‌ర్లు ఖ‌‌‌‌రారు చేయడం జరిగింది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.