TTD APPROVES 2019-20 BUDGET FOR Rs.3116.25Cr_ రూ.3,116.25 కోట్లతో టిటిడి 2019-20 వార్షిక బడ్జెట్‌ ఆమోదం
By TTD News On 19 Feb, 2019 At 05:08 PM | Categorized As Board News

Tirumala, 19 February 2019: Tirumala Tirupati Devasthanams has approved annual budget for the financial year 2019-20 at Rs.3116.25crores.

The sources of funds includes hundi collections, interests on investments, darshanam receipts, sale of human hair, prasadams, accommodation and Kalyana Mandapam receipts, arjitha sevas.

While the utilization of funds included engineering works, propagation of Hindu sanatana dharma, FMS and Sanitation, Vigilance and Security, Hospitals and Education.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

రూ.3,116.25 కోట్లతో టిటిడి 2019-20 వార్షిక బడ్జెట్‌ ఆమోదం

తిరుమల, 19 ఫిబ్రవరి 2019: టిటిడి 2019-20 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను రూ.3,116.25 కోట్లతో ఆమోదించినట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ తెలిపారు.

ఇందులో హుండీ ద్వారా రూ.1,231 కోట్లు, పెట్టుబడులపై వడ్డీ ద్వారా రూ.845.86 కోట్లు, ఇతర మార్గాల ద్వారా రూ.1,039.39 కోట్లుగా రాబడిని అంచనా వేశారు.

అదేవిధంగా, ఇందులో భక్తుల సౌకర్యాలు, దేవాలయాల నిర్మాణానికి రూ.100 కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.210 కోట్లు, హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలకు రూ.179 కోట్లు, విద్యకు రూ.127.5 కోట్లు, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రతకు రూ.139 కోట్లు కేటాయించారు.

పూర్తి బడ్జెట్‌ వివరాలను ఇ-మెయిల్‌ చేయడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v