TTD CANCELS DARSHAN TO LOCALS ON OCT 9_ అక్టోబర్ 9న స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం రద్దు
By TTD News On 5 Oct, 2018 At 09:36 PM | Categorized As Press Releases

Tirumala, 5 October 2018: TTD Cancels Darshan to local on Tuesday, October 9 following Srivari Navarathri Brahmotsavams. No Tokens will be issued on Sunday, October 7. The locals are requested to make note of this and cooperate with TTD

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబర్ 9న స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం రద్దు

తిరుపతి, 2018 అక్టోబర్ 05: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్టోబర్ 9వ తేదీన స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని రద్దు చేయడమైనది. దీంతో తిరుపతిలోని  మహతి ఆడిటోరియంలో గల ఈ-దర్శన్‌ కౌంటర్‌లో అక్టోబర్ 7న ఆదివారం దర్శన టోకెన్లు ఇవ్వబడవు.

ప్రతినెలా మొదటి మంగళవారం స్థానికులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. దర్శనం రద్దు విషయాన్ని స్థానిక భక్తులు గమనించి టిటిడికి సహకరించగలరు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `