TTD CANCELS LOCAL DARSHAN ON OCTOBER 9_ అక్టోబర్ 9న స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం రద్దు
By TTD News On 6 Oct, 2018 At 07:06 PM | Categorized As Press Releases

Tirupati, 6 October 2018: In view of the commencing of the Navaratri Brahmotsavams, the TTD has cancelled the Srivari Darshan slot for Locals scheduled for October 9.

As a result the TTD announced that there would be no sale of tokens at the Mahati auditorium on October 7 for the Locals Darshan slot.

It may recall that the TTD provided darshan for all locals on first Tuesday of every month. Devotees are advised to note the cancellation of the locals darshan slot this Tuesday (October 9) and act accordingly.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, AND TIRUPATI

అక్టోబర్ 9న స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం రద్దు

తిరుమల, 2018 అక్టోబర్ 06: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్టోబర్ 9వ తేదీన మంగ‌ళ‌వారం స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని రద్దు చేయడమైనది. దీంతో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో గల ఈ-దర్శన్‌ కౌంటర్‌లో అక్టోబర్ 7న ఆదివారం దర్శన టోకెన్లు ఇవ్వబడవు.

ప్రతినెలా మొదటి మంగళవారం స్థానికులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. దర్శనం రద్దు విషయాన్ని స్థానిక భక్తులు గమనించి టిటిడికి సహకరించగలరు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `