TTD CHAIRMAN, EO GETS INVITE _ ముక్కంటి బ్రహ్మోత్సవాలకు రండి – టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో, సివిఎస్వోకు ఆహ్వానం

ముక్కంటి బ్రహ్మోత్సవాలకు రండి- టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో, సివిఎస్వోకు ఆహ్వానం
తిరుమల, 05 ఫిబ్ర‌వ‌రి 2021: శివరాత్రి సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామికి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆలయ ఈవో శ్రీ పెద్దిరాజు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టీలను ఆహ్వానించారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో శ్రీ పెద్దిరాజు వీరిని కలసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక, శ్రీ కాళహస్తీశ్వర స్వామి ప్రసాదాలు,క్యాలెండర్ ను అందించి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించి శాలువతో సత్కరించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala, 5 Feb. 21: The EO of Sri Kalahastiswara temple Sri Peddiraju invited TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti for annual brahmotsavams at Sri Kalahasti during Maha Sivarathri.

He had formally met the TTD top brass at Annamaiah Bhavan on Friday and presented them prasadams and calendar of Sri Kalahastiswara Swamy along with invitation.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI