TTD DOG SQUAD EXCELLED AT MANGALAGIRI_ మంగ‌ళ‌గిరి శిక్ష‌ణలో టిటిడి జాగిలాల ఉత్త‌మ ప్ర‌తిభ‌
By TTD News On 16 May, 2019 At 05:44 PM | Categorized As General News

Tirupati, 16 May 19: The eight member TTD dog squad has won laurels at the Mangalgiri battalion Center near the capital Amaravati after their training session with 30 other dogs from all over the state. Among them Shimba won first prize and Virat bagged third prize

These canines of Belgium Belasis family have been bought by TTD when they were pups and trained at the Mangalagiri battalion centre for nine months in detecting explosives, and tracking anti-social elements.

The TTD Executive Officer Sri Anil Kumar Singhal applauded the dog squad staff at the TTD administrative building this morning and also patted the award-winning dogs.

CVSO Sri Gopinath Jetty, Additional CVSO Sri Shiv Kumar Reddy, Dog squad incharge Sri Natasekhar Reddy and others participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మంగ‌ళ‌గిరి శిక్ష‌ణలో టిటిడి జాగిలాల ఉత్త‌మ ప్ర‌తిభ‌

తిరుపతి, 2019 మే 16: అమ‌రావ‌తిలోని మంగ‌ళ‌గిరి బెటాలియ‌న్ లో ఇటీవ‌ల నిర్వ‌హించిన‌ కెనైయాన్ డాగ్ స్క్వాడ్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో టిటిడి జాగిలాలు ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా 30 జాగిలాల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌గా, టిటిడి నుండి 8 జాగిలాలు పాల్గొన్నాయి. బెల్జియం బెలాసిస్ జాతికి చెందిన ఈ 8 జాగిలాల‌ను టిటిడి కొనుగోలు చేసి చిన్న‌వ‌య‌సు నుండే మంగ‌ళ‌గిరిలో శిక్ష‌ణ‌లో ఉంచింది. పేలుడు ప‌దార్థాలు, ఇత‌ర అసాంఘిక చ‌ర్య‌ల‌ను గుర్తించేందుకు మొత్తం 9 నెల‌ల పాటు శిక్ష‌ణ ఇచ్చారు. వీటిలో శింబా అనే జాగిలానికి ప్ర‌థ‌మ‌, విరాట్ అనే జాగిలానికి తృతీయ బ‌హుమ‌తులు ల‌భించాయి.

ఈ సంద‌ర్భంగా టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం వ‌ద్ద గురువారం ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ టిటిడి డాగ్ స్క్వాడ్ సిబ్బందిని అభినందించారు. బ‌హుమతులు పొందిన జాగిలాల‌ను ప‌రిశీలించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, డాగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి శ్రీ న‌ట‌శేఖ‌ర్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v