TTD FILES POLICE COMPLAINT IN THE SAPTHAGIRI MAGAZINE MALAFIDE POSTING ISSUE _ ఇది దురుద్యేశ చ‌ర్య – పోలీసుల‌కు ఫిర్యాదు

Tirupati, 6 Jul. 20: TTD has lodged a complaint with the police when a malafide issue has come to its notice that a booklet belonging to other religion has been allegedly dispatched along with the Sapthagiri magazine to a devotee in Guntur with an intention to defame the present TTD management.

Hence to expose the conspiracy theory behind this entire episode by some vested elements, TTD has filed a police complaint seeking a thorough investigation in the case.

It may be noted that the Sapthagiri magazine is packed, weighed, pasted address and dispatched by the Postal authorities only for whom the TTD paid them Rs.1.05 for each copy in addition to the postal charges. Since the postal department sent it in Book-post format there is no sealing of the packets.

Following the above issue, TTD enquired on phone with Sapthagiri readers of other districts of AP and found out that such a happening of a booklet of other religion has not been received by anyone of them as alleged.

Therefore the TTD has taken a serious note of the malafide intentions behind the above issue and acted strongly.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI


                                  ఇది దురుద్యేశ చ‌ర్య
                                – పోలీసుల‌కు ఫిర్యాదు

తిరుపతి, 2020 జూలై 06: స‌ప్త‌గిరి మాస ప‌త్రిక బ‌ట్వాడ సంద‌ర్బంగా గుంటూరుకు చెందిన ఒక పాఠ‌కుడికి స‌ప్త‌గిరితో పాటు అన్య‌మ‌తానికి చెందిన మ‌రో పుస్త‌కం బ‌ట్వాడా అయిన‌ట్లు మాదృష్టికి వ‌చ్చింది. టిటిడి ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీయ‌డానికి కొంత మంది చేసిన చ‌ర్య‌గా భావించి దీనిపై నిజాల‌ను నిగ్గుతేల్చేందుకు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది.

స‌ప్త‌గిరి మాస ప‌త్రిక‌ల‌ను పోస్ట‌ల్ శాఖ వారే ప్యాక్ చేసి, బ‌రువు చూసి పాఠ‌కుడి చిరునామాలు అతికించి బ‌ట్వాడ చేస్తారు. ఇందుకోసం పోస్ట‌ల్ శాఖ‌కు పోస్టేజి చార్జీల‌తో పాటు ఒక్కో ప్ర‌తికి అద‌నంగా రూ. 1.05 టిటిడి అద‌నంగా చెల్లిస్తోంది. పోస్ట‌ల్ శాఖ స‌ప్త‌గిరి మాస పత్రిక‌ను బుక్ పోస్టులో పంపుతుంది క‌నుక ఎలాంటి సీలు ఉండ‌దు. స‌ప్త‌గిరి మాస ప‌త్రిక ప్యాకింగ్, డెలివ‌రి భాధ్య‌త మొత్తం పోస్ట‌ల్ శాఖ‌వారే చూస్తారు.
ఈ విష‌యంగా ప‌లు జిల్లాల‌కు చెందిన స‌ప్త‌గిరి పాఠ‌కుల‌కు ఫోన్ చేసి విచారించ‌గా అలాంటి అన్య‌మ‌త పుస్త‌కం త‌మ‌కు అంద‌లేద‌ని తెలియ‌జేశారు. దీనిని దురుద్యేశ చ‌ర్య‌గా భావిస్తూ టిటిడి తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది.     ‌ ‌ ‌‌

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.