TTD INITIATIVE TO LIFT CURRENCY COINS_ నాణేల త‌ర‌లింపున‌కు టిటిడి చ‌ర్య‌లు
By TTD News On 19 Apr, 2019 At 07:52 PM | Categorized As General News

Tirupati, 19 Apr. 19: To clear the Indian currency coins which are accumulated in TTD coffers, the Federal Bank has come forward to lift the coins of various denominations from April 2019.

In this regard, the Managing Director and CEO of Federal Bank Sri Shyam Srinivasan has come down to Parakamani and received the first bag of coins from DyEO Prakamani Sri V Damodaram in the TTD administrative building on Friday in the presence of EO Sri Anil Kumar Singhal and FACAO Sri O Balaji.

The accumulation around Rs.10crores will be lifted in another 5 to 6 months.
The Federal Bank will also lift the coins which are offered in Hundi every day on regular basis in addition to Andhra Bank.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

నాణేల త‌ర‌లింపున‌కు టిటిడి చ‌ర్య‌లు

తిరుప‌తి, 2019 ఏప్రిల్ 19: ప‌ర‌కామ‌ణి విభాగంలో నిల్వ ఉన్న భార‌తీయ నాణేల‌ను త‌ర‌లించేందుకు టిటిడి చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ మేర‌కు 2019, ఏప్రిల్ నుండి అన్ని ర‌కాల నాణేల‌ను సేక‌రించి త‌ర‌లించేందుకు ఫెడ‌ర‌ల్ బ్యాంకు ముందుకు వ‌చ్చింది.

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల ప‌ర‌కామ‌ణి విభాగంలో శుక్ర‌వారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, ఎఫ్ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి స‌మ‌క్షంలో ప‌ర‌కామ‌ణి డెప్యూటీ ఈవో శ్రీ దామోద‌రం నుండి మొద‌టి నాణేల సంచిని ఫెడ‌ర‌ల్ బ్యాంకు సిఈవో మ‌రియు ఎండి శ్రీ శ్యామ్ శ్రీ‌నివాస‌న్ అందుకున్నారు.

రానున్న 5 నుండి 6 నెల‌ల కాలంలో సుమారు రూ.10 కోట్ల విలువైన భార‌తీయ నాణేల‌ను ఫెడ‌ర‌ల్ బ్యాంకు సేక‌రించి త‌ర‌లించ‌నుంది. అదేవిధంగా భ‌క్తులు ప్ర‌తిరోజూ హుండీ ద్వారా స‌మ‌ర్పించిన నాణేల‌ను కూడా ఆంధ్రా బ్యాంకుతోపాటు ఫెడ‌ర‌ల్ బ్యాంకు సేక‌రిస్తుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v