TTD TO ISSUE SSD TOKENS ONLY TILL JUNE 26 _ జూన్ 26వ తేదీ వ‌ర‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల కోటా పూర్తి

Tirumala, 16 Jun. 20: The Time Slot Sarva Darshanam tokens were issued by TTD in SSD counters in Tirupati till June 26.

TTD has appealed to devotees to come to Tirumala only if they have darshan tokens in view of the present prevailing restrictions of Corona COVID 19 Virus.

In spite of repeated appeals by TTD, the devotees from far away places are coming to Tirupati and staying back for four or five days to procure the tokens.

In view of this, TTD has taken a decision to issue the tickets only till June 26. Only after a review meeting a decision will be taken by TTD authorities on when to issue the SSD tokens from June 27 onwards.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 26వ తేదీ వ‌ర‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల కోటా పూర్తి

తిరుమల, 16 జూన్‌ 2020: శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం తిరుప‌తిలోని కౌంట‌ర్ల‌లో జారీ చేస్తున్న టైంస్లాట్ స‌‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల కోటా జూన్ 26వ తేదీ వ‌ర‌కు పూర్త‌యింది.

కోవిడ్-19 నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల కోసం దూరప్రాంతాల నుంచి భ‌క్తులు తిరుపతికి వచ్చి రోజుల త‌ర‌బ‌డి వేచి ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌న టోకెన్లు క‌లిగిన భ‌క్తులు మాత్ర‌మే తిరుమ‌లకు రావాల‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది.

టిటిడి అధికారులు స‌మీక్షించిన అనంత‌రం జూన్ 27వ తేదీ, ఆ త‌రువాత కేటాయించే టోకెన్ల గురించి తెలియ‌జేస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.