VINAYAKA CHAVITI FETE IN SRI KT_ ఆగస్టు 25వ తేదీ శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి
By TTD News On 19 Aug, 2017 At 03:29 PM | Categorized As Press Releases

Tirupati, 19 August 2017: The festival of Vinayaka Chaviti will be performed with religious fervour in the temple of Sri Kapileswara Swamy in Tirupati on August 25.

After suprabhatam, abhishekam will be performed to mulavarulu followed by Archana. Later in the evening the processional deity of Lord Sri Vinayaka Swamy will take celestial ride on Mushika Vahana in the streets surrounding the temple.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఆగస్టు 25వ తేదీ శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి

తిరుపతి, 2017 ఆగస్టు 19: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో ఆగస్టు 25వ తేదీ శుక్రవారం వినాయక చవితి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయ.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ వినాయకస్వామివారు మూషికవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am