VIRTUAL AND AUGMENTED REALTY SHOW OF ORNAMENTS PRESENTED_ శ్రీ‌వారి ఆభ‌ర‌ణాల చిత్రాల ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌

Tirumala, 29 Nov. 19: The Tech Mahindra company which has taken up the documentation of jewels of Srivari Temple, has presented a Power Point Presentation supported by Virtual and Augmented Realty picturisation of jewels on Friday.

The team of representatives from the firm lead by its Vice-President Sri VSN Murthy have presented the status and values of Lord’s ornaments with 3D Imaging and Touch-enable screens and detailed description of every jewel to TTD Additional EO Sri AV Dharma Reddy.

CE Sri Ramachandra Reddy, TTD IT Head Sri Sesha Reddy, Temple DyEO Sri Harindranath, VGO Sri Manohar, OSD Sri P Seshadri and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ‌వారి ఆభ‌ర‌ణాల చిత్రాల ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌

తిరుమల, 29 నవంబర్‌ 2019: శ్రీ‌వారి ఆభ‌ర‌ణాలను డాక్యుమెంటేష‌న్ చేస్తున్న టెక్ మ‌హింద్రా సంస్థ ప్ర‌తినిధులు శుక్ర‌వారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.

3డి ఇమేజింగ్‌, వ‌ర్చువ‌ల్ అండ్ ఆగుమెంటెడ్ రియాలిటీ ప‌రిజ్ఞానం ద్వారా ఆభ‌ర‌ణాల చిత్రాల‌ను రూపొందించారు. ఇందుకోసం సౌక‌ర్య‌వంతంగా ఉండేలా ప్ర‌త్యేక యాప్‌ను రూపొందించారు. ఇందులో ప్ర‌తి ఆభ‌ర‌ణం గురించిన వివ‌రాల‌ను పూర్తిగా పొందుప‌రిచారు.

ఈ స‌మావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ‌వారి ఆల‌య ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.