WALK IN INTERVIEW FOR CONTRACT CA POSTS_ కాంట్రాక్టు చార్టెడ్‌ అకౌంటెంట్‌ పోస్టులకు డిసెంబరు 14, 15వ తేదీల్లో వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ
By TTD News On 5 Dec, 2017 At 10:11 AM | Categorized As Press Releases

Tirupati, 5 December 2017: TTD will be organising walk-in-interview for the posts of Chartered Accountant on contract basis for a period of one year on December 14 and 15.

The interview will be held in SVETA bhavan at Tirupati by 2pm . For this the interested candidates should register in the morning from 10:30am to 1pm.

For further details log on to TTD official website, www.tirumala.org or www.tirupati.org.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

కాంట్రాక్టు చార్టెడ్‌ అకౌంటెంట్‌ పోస్టులకు డిసెంబరు 14, 15వ తేదీల్లో వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

డిసెంబరు 05, తిరుపతి, 2017: టిటిడిలో ఒక ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థులకు డిసెంబరు 14, 15వ తేదీల్లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ జరుగనుంది. మొత్తం 4 పోస్టులున్నాయి.

తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటి ఎదురుగా గల టిటిడి శ్వేత భవనంలో మధ్యాహ్నం 2 గంటలకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది. ముందుగా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అభ్యర్థులు తమ బయోడేటాలను రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org/ www.tirupati.org ను సంప్రదించగలరు.

ఇతర వివరాలకు news.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am