SPOT ADMISSIONS FOR CCP DIPLOMA COURSES AT SPMP COLLEGE ON OCT 3 _ అక్టోబరు 3న శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ డిప్లొమా కోర్సుకు స్పాట్ అడ్మిషన్లు
Tirupati,29 September 2023: TTD is organising spot admissions on October 3, for diploma courses in Commercial and Computer Practice (CCP) at Sri Padmavati Mahila Polytechnic College between 10am and 5pm.
Interested girl students attend with both original and Xerox copies of their certificates for admission as per standard fees prescribed by the government and free hostel facility.
For more details contact 9848797024, 6281563804, 6281094304
అక్టోబరు 3న శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ డిప్లొమా కోర్సుకు స్పాట్ అడ్మిషన్లు
తిరుపతి, 2023 సెప్టెంబరు 29: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ డిప్లొమా కోర్సుకు అక్టోబరు 3న స్పాట్ అడ్మిషన్లు జరుగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు.
ఆసక్తిగల విద్యార్థినులు తమ విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు మూడు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఫీజుతో ఉచిత హాస్టల్ కల్పిస్తారు. ఇతర వివరాల కోసం 9848797024, 6281563804, 6281094304 నెంబర్లను సంప్రదించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.