అక్టోబర్లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
అక్టోబర్లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
అక్టోబర్4 – రోహిణి నక్షత్రం – శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి ఊరేగింపు,
అక్టోబర్ 6 – శుక్రవారము – శ్రీ పద్మావతి అమ్మవారి తిరుచ్చి
అక్టోబర్ 13 -శుక్రవారము- శ్రీ పద్మావతి అమ్మవారి తిరుచ్చి
అక్టోబర్ 14 – హస్తా నక్షత్రం – శ్రీ సూర్య నారాయణ స్వామి తిరుచ్చి
అక్టోబర్ 15 నుంచి 24 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవములు
అక్టోబర్ 20 – శుక్రవారము-శ్రీ పద్మావతి అమ్మవారి తిరుచ్చి
అక్టోబర్ 24 – విజయదశమి – శ్రీ పద్మావతి అమ్మవారి గజ వాహనం
అక్టోబర్ 27- శుక్రవారము-శ్రీ పద్మావతి అమ్మవారి తిరుచ్చి
అక్టోబర్ 31 – రోహిణి నక్షత్రం – శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి ఊరేగింపు
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.