OP SERVICES FROM OCTOBER 28 AT SV AYURVEDIC HOSPITAL _ అక్టోబరు 28 నుండి ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలో ఓపి సేవలు
Tirupati, 26 Oct. 20: RMO, of SV Ayurveda Hospital Dr G Padmavati said on Monday that out parent services will be resumed from October 28 onwards.
The OP services were suspended when the hospital was made a Covid Centre. Now that Covid Centre services were suspended and all rooms and hospital has been completely sanitised, the regular OP services were resumed.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అక్టోబరు 28 నుండి ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలో ఓపి సేవలు
అక్టోబరు 26, తిరుపతి 2020: తిరుపతి ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలో అక్టోబరు 28వ తేదీ నుంచి ఓపి సేవలు పునఃప్రారంభమవుతాయని ఆర్ఎంవో డాక్టర్ జి.పద్మావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఆసుపత్రిని కొన్ని రోజులపాటు కోవిడ్ సెంటర్‌గా మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్ సెంటర్‌ను ఉపసంహరించారు. ఆసుపత్రి గదులను, పరిసరాలను పూర్తిగా శానిటైజ్ చేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.