POURNAMI GARUDA SEVA ON OCTOBER 31 _ అక్టోబరు 31న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ
Tirumala, 29 Oct. 20: The monthly Pournami Garuda seva at Tirumala will be held on October 31 in ekantham.
As per COVID-19 guidelines the vahana seva will be observed at Ranganayakula Mandapam inside the Srivari temple
It may be mentioned that the Garuda seva is conducted three times in this month of October. Firstly it was held on October 1, secondly as part of Srivari Navaratri Brahmotsavam on October 20th and again scheduled for October 31.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అక్టోబరు 31న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ
తిరుమల, 2020 అక్టోబరు 29: తిరుమలలో ప్రతినెలా జరిగే పౌర్ణమి గరుడసేవ అక్టోబరు 31న శనివారం సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య జరుగనుంది. కోవిడ్ నిబంధనల కారణంగా శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహిస్తారు.
కాగా, అక్టోబరు నెలలో శ్రీ మలయప్పస్వామివారికి మూడుసార్లు గరుడసేవ జరగడం విశేషం. ఈ నెలలో ఇప్పటికే పౌర్ణమి సందర్భంగా అక్టోబరు 1న, శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 20న గరుడ వాహనసేవ నిర్వహించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.