అన్న దానం ట్రస్ట్ కు ఒక కోటి రూపాయ‌లు విరాళం

అన్న దానం ట్రస్ట్ కు ఒక కోటి రూపాయ‌లు విరాళం

తిరుమ‌ల‌, 2021 ఆగ‌స్టు 11: హెటిరో డ్ర‌గ్స్ అధినేత శ్రీ బి.పార్థసార‌థిరెడ్డి బుధ‌వారం టిటిడి అన్న ప్రసాదం ట్ర‌స్టుకు ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు.

ఈ మేర‌కు విరాళం చెక్కుల‌ను శ్రీ‌వారి ఆల‌యంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి అంద‌జేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.