FLOWER STORAGE FRIDGE DONATED _ అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఫ్లవర్ స్టోరేజ్ బహుకరణ

Tirupati, 26 Feb. 22: Flower Storage Fridge has been donated by a local devotee Sri Ravi Kumar to Appalayagunta temple on Saturday.

 

He has handed over the donation worth Rs. 39000 useful to store flowers to DyEO Smt Kasturi Bai.

 

Temple Inspector Sri Siva Kumar was also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి  ఫ్లవర్ స్టోరేజ్ బహుకరణ
 
తిరుపతి, 2022 ఫిబ్రవరి 26: అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి తిరుపతికి చెందిన శ్రీ రవికుమార్ అనే భక్తుడు శనివారం రూ.39,000/- విలువగల ఫ్లవర్ స్టోరేజ్ ( ఫ్రిడ్జ్) ను బహుకరించారు.
 
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద దాత ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయ్ కి ఐదు అడుగుల వెడల్పు, 2.5 అడుగుల పొడుగు గల ఫ్రిడ్జ్ అందించారు.  ఇందులో స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలకు ఉపయోగించే పుష్పాలను నిల్వ చేసుకోవడానికి వినియోగిస్తారు. 
 
ఈ కార్యక్రమంలో టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శివ కుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. 
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.