ONLINE TICKETS FOR SRI SRINIVASA DIVYANUGRAHA VISHESHA HOMAM IN ALIPIRI CANCELLED FOR 07 DAYS: TTD _ అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్ లైన్ టికెట్లు 07 రోజుల పాటు రద్దు: టిటిడి

Tirupati, 02 September 2025: TTD has cancelled online tickets for Sri Srinivasa Divyanugraha Vishesha Homam that is observed at Alipiri, from 07 to 13 September due to tree removal, renovation and other reasons at the premises.

The online tickets for special homam will be available on all other days except these 07 days in the month of September.

TTD has appealed to the devotees to observe the amendments and cooperate with the management.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్ లైన్ టికెట్లు 07 రోజుల పాటు రద్దు: టిటిడి

తిరుపతి, 2025, సెప్టెంబర్ 02: అలిపిరిలోని శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రాంతంలో అడ్డుగాఉన్న చెట్లు తొలగింపు, నవనీకరణ తదితర కారణాల నేపథ్యంలో సెప్టెంబర్ 07వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్ లైన్ టికెట్లను టిటిడి నిలిపివేసింది.

సదరు 7 రోజుల్లో దివ్యానుగ్రహ విశేష హోమంను మరోచోట ఏకాంతంగా నిర్వహించనుండడంతో ఆన్ లైన్ టిక్కెట్లు అందుబాటులో ఉండవు.

సెప్టెంబర్ నెలలో 7 రోజులు మినహా మిగిలిన రోజులలో ఆన్ లైన్ లో విశేష హోమం టికెట్లు అందుబాటులో ఉంటాయి.

సదరు 7 రోజుల పాటు దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్ లైన్ టికెట్లు నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయానికి భక్తులు సహకరించాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది