SPECIAL EVENTS IN AUGUST _ ఆగస్టు నెలలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో విశేష పూజలు
Kadapa / Tirupati, July 30, 2025: Vontimitta Sri Kodandarama Swamy Temple and Devuni Kadapa Sri Lakshmi Venkateswara Swamy Temple will witness several special religious events in the month of August. The details are as follows:
Vontimitta Sri Kodandarama Swamy Temple:
August 8: Varalakshmi Vratham from 8AM to 10 AM
August 9: Sri Sitarama Kalyanam at 9:30 AM on the occasion of Shravana Purnima
August 23 to 26: Annual Pavithrotsavams
Devuni Kadapa Sri Lakshmi Venkateswara Swamy Temple:
August 8: “Saubhagyam” program organized by Hindu Dharma Prachara Parishad on the occasion of Varalakshmi Vratham
August 9: Tirumanjanam to Sri Venkateswara Swamy along with Sridevi and Bhudevi on the occasion of Sravana Nakshatram
August 18–20: Balalayam and temple renovation works
August 24: Tirumanjanam and Grama Utsavam to Sri Andal Ammavaru on the occasion of Pubba Nakshatram
August 25: Snapana Tirumanjanam and Prakara Utsavam to Sri Padmavathi Ammavaru on the occasion of Uttara Nakshatram
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు నెలలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష పూజలు
కడప / తిరుపతి, 2025 జూలై 30: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– ఆగస్టు 8న ఉదయం 8 నుండి 10 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం
– ఆగస్టు 9న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గం.లకు శ్రీ సీతారాముల కల్యాణం
– ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు
దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం……
– ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సౌభాగ్యం
– ఆగస్టు 9న శ్రవణా నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమంజనం,
– ఆగస్టు 18, 19, 20 తేదీలలో ఆలయంలో బాలాలయం, జీర్ణోద్ధరణ
– ఆగస్టు 24న పుబ్బ నక్షత్రం సందర్భంగా శ్రీ ఆండాళ్ అమ్మవారికి తిరుమంజనం, గ్రామోత్సవం
– ఆగస్టు 25న ఉత్తరా నక్షత్రం సందర్భంగా శ్రీ పద్మావతీ అమ్మవారికి స్నపన తిరుమంజనం, ప్రాకారోత్సవం
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
