SPECIAL FESTIVALS IN TIRUMALA IN AUGUST _ ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు 

Tirumala, 27 July 2026: The details of the special festivals and religious events to be observed in Tirumala during the month of August are as follows:

August 14: Sri Venkateswara’s ceremonial procession to Purisaivari Thota.

August 16: Naga Chaturthi and Varsha Thirunakshatram of Sage Kashyapa Maharshi.

August 17: Garuda Panchami and Sri Garuda Vahana Seva of Sri Venkateswara.

August 21:  Matrusri Tarigonda Vengamamba vardhanthi.

August 22: Ankurarpanam for the annual Srivari Pavitrotsavams.

August 25: Conclusion of the annual Srivari Pavitrotsavams.

August 28: Sravana Pournami, Sri Garuda Vahana Seva, Sri Vikhanasa Mahamuni Jayanti, and Sri Hayagriva Jayanti.

August 29: Sri Venkateswara’s ceremonial procession to the shrine of Sri Vikhanasacharya.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు 

తిరుమల, 2026 జూలై 27: ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

  ఆగస్టు 14న తిరుమల శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు.

  ఆగస్టు 16న నాగ చతుర్థి, కశ్యప మహర్షి వర్ష తిరు నక్షత్రం.

  ఆగస్టు 17న గరుడ పంచమి, శ్రీవారి గరుడ వాహన సేవ.

  ఆగస్టు 21న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి.

  ఆగస్టు 22న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.

  ఆగస్టు 25న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల సమాప్తి.

  ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి, శ్రీవారి గరుడ వాహన సేవ, శ్రీ విఖనసమహాముని జయంతి, శ్రీ హయగ్రీవ జయంతి.

  ఆగస్టు 29న తిరుమల శ్రీవారు విఖనసాచార్యుల వారి సన్నిధికి వేంచేపు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.