E-AUCTION OF EMPTY PLASTIC TINS ON AUGUST 13 _ ఆగస్టు 13న ఖాళీ ప్లాస్టిక్ టిన్‌ల ఈ – వేలం
Tirupati, August 7, 2025: The empty plastic tins used for packing cashew nuts at the Tirumala Srivari Temple and other associated temples will be put up for e-auction on August 13 through the Andhra Pradesh Government e-Procurement portal.
For further details, interested parties may contact:
TTD Marketing Office, Tirupati
Phone: 0877-2264429 (During office hours on working days)
Websites:
www.tirumala.org (TTD Official Website)
www.konugolu.ap.gov.in (AP Government Procurement Portal)
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 13న ఖాళీ ప్లాస్టిక్ టిన్‌ల ఈ – వేలం
తిరుపతి, 2025 ఆగస్టు 07: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో జీడిపప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళీ ప్లాస్టిక్ టిన్‌లు ఆగస్టు 13న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు.
ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
