SPECIAL DARSHAN TICKETS _ ఆన్‌లైన్‌లో తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌య ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు

TIRUPATI, 13 OCTOBER 2023: TTD has made special darshan tickets of Rs.200/- at Tiruchanoor available for devotees online.

Devotees can book about two thousand tickets per day at the rate of 200 tickets per hour slot-wise.

The devotees who book these tickets online will be allowed to have darshan at the Supatham entrance and a laddu is given free of cost. 

Devotees shall book darshan tickets at https://ttdevasthanams.ap.gov.in website.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER

ఆన్‌లైన్‌లో తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌య ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు

తిరుప‌తి, 2023 అక్టోబ‌రు 13: తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో రూ.200/- ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్ల‌ను భ‌క్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. స్లాట్ల వారీగా గంట‌కు 200 టికెట్ల చొప్పున రోజుకు దాదాపు 2 వేల టికెట్ల‌ను భ‌క్తులు బుక్ చేసుకోవ‌చ్చు.

ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు బుక్ చేసుకుని వ‌చ్చే భ‌క్తుల‌ను సుప‌థం ప్ర‌వేశ‌మార్గంలో ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. అనంత‌రం ఒక ల‌డ్డూను ఉచితంగా అంద‌జేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో ద‌ర్శ‌న‌ టికెట్లను బుక్ చేసుకోవ‌చ్చు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.