REFUND OR BREAK DARSHAN FOR ARJITA SEVA DEVOTEES _ ఆర్జిత సేవ‌ల భ‌క్తుల‌కు బ్రేక్ ద‌ర్శ‌నం లేదా రీఫండ్

Tirumala, 23 Apr. 21:  TTD has provided yet another opportunity of either refund or break Darshan for devotees who purchased Arjita Seva tickets during lockdown period March 20 to June 20 of the year 2020.

In a special consideration for Srivari devotees TTD has extended the time till December 31,2021 and appealed all those with arjita Seva tickets to utilise the opportunity without fail.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆర్జిత సేవ‌ల భ‌క్తుల‌కు బ్రేక్ ద‌ర్శ‌నం లేదా రీఫండ్

ఏప్రిల్ 23, తిరుమల, 2021: గ‌త ఏడాది లాక్‌డౌన్ స‌మ‌యంలో 2020, మార్చి 20 నుండి 2020, జూన్ 30వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ల‌క్కీడిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందిన భ‌క్తులకు బ్రేక్ ద‌ర్శ‌నం లేదా రీఫండ్ పొందే అవ‌కాశాన్ని టిటిడి క‌ల్పించింది. ఇందుకోసం ఇదివ‌ర‌కే ప‌లుమార్లు టిటిడి గ‌డువు పొడిగించింది. తాజాగా మ‌రోసారి ఈ ఏడాది డిసెంబ‌రు 31వ తేదీ వ‌ర‌కు గ‌డువు పెంచింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.