TTD CHAIRMAN PAYS COURTSEY CALL ON UTTARDI PEETHADHIPATI _ ఉత్తరాది మఠం పీఠాధిపతిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్
Tirumala, 17 November 2024: TTD Chairman Sri B.R. Naidu paid a courtesy call on Uttaradi Mutt Peethadhipati Sri Satyatma Theertha Swamiji. The Chairman visited Uttaradi Mutt in Tirumala on Sunday.
On this occasion, the Swamiji blessed the Chairman and advised him to take steps to expand the spread of Hindu Sanatana Dharma in TTD.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఉత్తరాది మఠం పీఠాధిపతిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్
తిరుమల, 2024 నవంబరు 17: ఉత్తరాది మఠం పీఠాధిపతి శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీని టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమలలోని ఉత్తరాది మఠానికి చైర్మన్ దంపతులు ఆదివారం విచ్చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ దంపతులకు స్వామీజీ ఆశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ సనాతన ధర్మవ్యాప్తిని విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్వామీజీ చైర్మన్ కు సూచించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.