TTD EMPLOYEES SPORTS COMPETITIONS HELD ENTHUSIASTICALLY _ ఉత్సాహంగా టీటీడీ ఉద్యోగుల క్రీడా పోటీలు

Tirupati, 17 February, 2026: The sports competitions organized for the employees of Tirumala Tirupati Devasthanams (TTD) were conducted with great enthusiasm on Tuesday.

Event Results:

In the Men’s Ball Badminton (Below 45 years) category, Sri Mallikarjuna emerged as the winner, while Sri Kiran secured the runner-up position.

In the Women’s Shuttle Singles (Below 45 years) category, Smt. Alekhya won the title and Smt. Priyanka stood runner-up.

In the Women’s Shuttle Doubles (Below 45 years) category, the team of Smt. Soujanya and Smt. Alekhya clinched the title, while Smt. Bhanupriya and Smt. Bhavya Sri finished as runners-up.

In the Women’s Shuttle Singles (Above 45 years) category, Smt. Swapna Manjari secured first place and Smt. Rajeswari was runner-up.

In the Women’s Shuttle Doubles (Above 45 years) category, Smt. Swapna Manjari and Smt. Vijayalakshmi emerged victorious, while Smt. Sunanda and Smt. Srilakshmi stood runners-up

The competitions reflected active participation and commendable sporting spirit among the employees.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

 

ఉత్సాహంగా టీటీడీ  ఉద్యోగుల క్రీడా పోటీలు 

తిరుపతి, 2026 ఫిబ్రవరి 17: టీటీడీ  ఉద్యోగుల క్రీడాపోటీలు మంగళవారం ఉత్సాహంగా సాగాయి.

•  45 ఏళ్ల లోపు పురుష ఉద్యోగుల బాల్ బ్యాట్మెంటన్ పోటీలలో శ్రీ మల్లికార్జున విజయం సాధించగా, శ్రీ కిరణ్ రన్నరప్‌గా నిలిచారు.

 

•  45 ఏళ్లలోపు మహిళల షటిల్ సింగల్స్ పోటీల్లో శ్రీమతి అలేఖ్య విజయం సాధించగా, శ్రీమతి ప్రియాంక  రన్నరప్‌గా నిలిచింది. షటిల్ డబుల్స్ పోటీలలో శ్రీమతి సౌజన్య, శ్రీమతి అలేఖ్య జట్టు విజయం సాధించగా, శ్రీమతి భానుప్రియ, శ్రీమతి భవ్య శ్రీ జట్టు రన్నరప్‌గా నిలిచారు.

•  45 ఏళ్లు పైబడిన మహిళల షటిల్ సింగిల్స్ పోటీల్లో శ్రీమతి స్వప్న మంజరి విజేతగా నిలవగా, శ్రీమతి రాజేశ్వరి  రన్నరప్‌గా నిలిచింది. షటిల్ డబుల్స్ పోటీలలో శ్రీమతి స్వప్న మంజరి, శ్రీమతి విజయలక్ష్మి విజయం సాధించగా, శ్రీమతి సునంద, శ్రీమతి శ్రీలక్ష్మి రన్నరప్‌గా నిలిచారు.

టీటీడీ ముఖ్య  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.