ఉద్యోగులకు విజ్ఞప్తి
ఉద్యోగులకు విజ్ఞప్తి
తిరుపతి, 2010 డిశెంబర్-15: ప్రముఖ యోగా గురువు యోగిని కాళీ గారిచే డిశెంబర్ 16న ఉదయం 10గంటలకు స్థానిక త్యాగరాజమండపం నందు యోగ విద్యపై ఉపన్యాసం,యోగాసనాలు ప్రదర్శింపబడును. అందరూ ఆహ్వానితులే.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.