Rs. ONE CRORE DONATION TO SV ANNAPRASADAM TRUST _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. కోటి విరాళం

Tirupati, May 04, 2026: An anonymous devotee from Hyderabad donated Rs.1,00,10,116 to the SV Annaprasadam Trust as part of service to the Lord.

The donation demand draft was handed over to TTD EO Sri M. Ravichandra on Monday at the EO’s Chamber in the TTD Administrative Building.

The EO appreciated the devotee’s generosity and said the contribution will greatly support the Annaprasadam service.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. కోటి విరాళం

 అజ్ఞాత భక్తుడి సేవాభావం

తిరుపతి, 2026 మే 04: శ్రీవారి సేవలో భాగంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు హైదరాబాద్‌కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు రూ.1,00,10,116 విరాళం అందజేశారు.

టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో  విరాళం డిమాండ్ డ్రాఫ్ట్‌ను సోమవారం టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్రకు అందజేశారు.

ఈ సందర్భంగా అజ్ఞాత భక్తుడి దాతృత్వాన్ని ఈవో అభినందిస్తూ, అన్నప్రసాద సేవకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది