DONATION TO SVBC _ ఎస్వీబిసికి ఒక కోటి 32 లక్షలు విరాళం
TIRUMALA, 09 APRIL 2022: A huge donation of Rs. 1.32crores has been received by SVBC Trust of TTD on Saturday.
The donor Sri Ravi Ika from USA who promised to donate Rs.7crores earlier, has already donated Rs.4.20crores.
His representative from Vijayawada Sri Ramakrishna handed over the DD for the same amount to TTD Additional EO and SVBC MD Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam in Tirumala.
SVBC CEO Sri Suresh Kumar was also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఎస్వీబిసికి ఒక కోటి 32 లక్షలు విరాళం
తిరుమల, 2022 ఏప్రిల్ 09: అమెరికాకు చెందిన శ్రీ రవి ఐకా శనివారం ఎస్వీబిసికి ఒక కోటి 32 లక్షలు విరాళంగా అందించారు.
శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీరవి ఐకా ప్రతినిధి విజయవాడకు చెందిన శ్రీ రామకృష్ణ విరాళం డిడిని అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
ఎస్వీబిసికి అవసరమైన కెమెరాల కోనుగోలుకు శ్రీ రవి ఐకా ఏడు కోట్లు విరాళం ప్రకటించారు. అందులో ఇప్పటికే 4 కోట్ల 20 లక్షలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీబిసి సిఈవో శ్రీ సురేష్ కుమార్ పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.