ఎస్వీబీసీకి రూ.10 లక్షలు విరాళం
ఎస్వీబీసీకి రూ.10 లక్షలు విరాళం
జులై 02, తిరుపతి, 2022: భువనేశ్వర్‌కు చెందిన శివం కాండెవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి శ్రీ వై.రాఘవేంద్ర శనివారం ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు.
ఈ మేరకు విరాళం డిడిని తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.