UBI DONATES Rs 50 LAKH FOR DHARMIC PROGRAMS ON SVBC _ ఎస్వీబీసీలో ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం రూ.50 లక్షల స్పాన్సర్‌షిప్
Tirumala, 23 Jan. 21The Union Bank of India, has put up a sum of ₹50,55,120 towards one-year sponsorship of Dharmic programs on SVBC channel.
On the directions of Sri Raj Kiran Roy, CEO and MD of the UBI, DD for the amount was handed over to the TTD Additional EO and SVBC MD Sri AV Dharma Reddy at latter’s camp office in Tirumala on Saturday.
The UBI AGM Sri Chandrasekhar Reddy and Tirumala branch Manager Sri Sambashiva Rao were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఎస్వీబీసీలో ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం రూ.50 లక్షల స్పాన్సర్‌షిప్
జనవరి 23, తిరుమల 2021: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ఒక సంవత్సరం పాటు ధార్మిక, భక్తిప్రచార కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు గాను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 లక్షలా 55 వేల 120 రూపాయలు స్పాన్సర్‌షిప్ అందించింది.
బ్యాంకు ఎండి మరియు సిఈవో శ్రీ రాజ్‌కిరణ్ రాయ్ సూచనల మేరకు తిరుపతి డిజిఎం శ్రీ దత్తాత్రేయ వేంకటేశ్వరశర్మ స్పాన్సర్‌షిప్ మొత్తం డిడిని శనివారం తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టిటిడి అదనపు ఈవో మరియు ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ తిరుపతి ఎజిఎం శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమల శాఖ మేనేజర్ శ్రీ సాంబశివరావు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.